Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30న ‘ఆదర్శ కుటుంబం’ విడుదల

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:31 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30న ‘ఆదర్శ కుటుంబం’ విడుదల - Ushodayam
త్రివిక్రమ్‌, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 30న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వెంకటేశ్‌ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. రెండు దశాబ్దాల తర్వాత శ్రీనుతో కలిసి పనిచేయడం ప్రత్యేకంగా ఉందని వెంకటేశ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...