Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షిత మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు యత్నాలు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 10:59 AM ఖమ్మంGeneral
అక్షిత మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు యత్నాలు - Ushodayam
అమెరికాలో మృతి చెందిన అక్షిత మృతదేహాన్ని స్వస్థలమైన ఖమ్మానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని తానా సహకారంతో పాటు మంత్రులను సంప్రదిస్తున్నారు. పోస్టుమార్టం, ఇతర ప్రక్రియలు పూర్తయితే సోమవారం నాటికి మృతదేహం ఖమ్మం చేరే అవకాశముందని సమాచారం. అక్షిత మృతిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.

Comments

G
Loading comments...