Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమాస్తుల కేసులో లక్ష్మీభాస్కర్‌కు రిమాండ్

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:18 PM హైదరాబాద్General
అక్రమాస్తుల కేసులో లక్ష్మీభాస్కర్‌కు రిమాండ్ - Ushodayam
అక్రమాస్తుల కేసులో నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డా. లక్ష్మీభాస్కర్‌కు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో లక్ష్మీభాస్కర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు రూ.100కోట్ల మేర అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.

Comments

G
Loading comments...