Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిలేశ్ కలలు కనడం మానుకోవాలి: యోగి

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 3:04 PM జాతీయంGeneral
అఖిలేశ్ కలలు కనడం మానుకోవాలి: యోగి - Ushodayam
అఖిలేశ్ యాదవ్ మళ్లీ అధికారంలోకి వస్తాననే కలలు కనడం మానుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వంశపారంపర్య రాజకీయాల వల్లే ఆయనకు అధికారం దక్కిందని విమర్శించారు. పదవి వారసత్వంగా రావచ్చు కానీ తెలివి వారసత్వంగా రాదని వ్యాఖ్యానించారు న్యాయవ్యవస్థను అవమానిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్థాన్ చొరబాటుదారులకు మద్దతిస్తున్నారని యోగి ఆరోపించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులపై అఖిలేశ్‌కు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు

Comments

G
Loading comments...