Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్‌ సినిమాలో శ్రీలీల

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 9:43 AM జాతీయంవినోదం
అజిత్‌ సినిమాలో శ్రీలీల - Ushodayam
నటి శ్రీలీలకు మరో స్టార్‌ హీరో సినిమాలో అవకాశం దక్కింది. అజిత్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘డేర్‌ డెవిల్‌’లో ఆమె హీరోయిన్‌గా నటించనున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు ఆధిక్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌తో కలిసి పాల్గొన్నారు. తొలుత శ్రీలీల స్థానంలో కయాదు లోహర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వరుస పరాజయాలతో తెలుగులో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో ఈ సినిమా ఆమె కెరీర్‌కు కీలకం కానుంది.

Comments

G
Loading comments...