Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీఐసీఐ బ్యాంక్‌లో పెరిగిన ఛార్జీల

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:47 AM జాతీయంవాణిజ్యం
ఐసీఐసీఐ బ్యాంక్‌లో పెరిగిన ఛార్జీల  - Ushodayam
ఐసీఐసీఐ బ్యాంక్‌ డిసెంబరు 1 నుంచి సేవింగ్స్‌ ఖాతాల్లో నగదు డిపాజిట్‌, ఉపసంహరణ ఛార్జీలను పెంచనుంది. నెలకు మూడు ఉచిత లావాదేవీలు, రూ.లక్ష వరకు నగదు లావాదేవీలకు ఛార్జీలు ఉండవు. రూ.లక్ష దాటిన లావాదేవీలపై ప్రతి రూ.1,000కు ఛార్జీని రూ.3.50 నుంచి రూ.4కు పెంచనుంది. కనీస సేవా రుసుము రూ.150 లేదా లెక్కించిన ఛార్జీ—ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది.

Comments

G
Loading comments...