Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 7:29 PM జాతీయంవాణిజ్యం
 ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు - Ushodayam
ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 0.10 శాతం పెంపు చేసింది. దీంతో సాధారణ ఖాతాదారులకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభించనుంది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచినట్లు సమాచారం. అయితే అన్ని డిపాజిట్లకు ఈ పెంపు వర్తించదు.

Comments

G
Loading comments...