Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎస్‌గా సాయిపల్లవి ఫస్ట్‌లుక్

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:20 AM జాతీయంవినోదం
ఐపీఎస్‌గా సాయిపల్లవి ఫస్ట్‌లుక్ - Ushodayam
ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ చిత్రంలో సాయిపల్లవి ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా నటిస్తున్నారు. సోమవారం విడుదలైన ‘ఓం స్పెషల్ డ్యూటీ’ వీడియోలో ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 20న సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...