Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌లో టాప్‌ ఫ్రాంచైజీ ముంబయి.. విలువ ఎంతంటే?

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 5:53 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌లో టాప్‌ ఫ్రాంచైజీ ముంబయి.. విలువ ఎంతంటే? - Ushodayam
ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ముంబయి ఇండియన్స్‌ నిలిచింది.స్పోర్టికో నివేదిక ప్రకారం..ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు విలువ 2.1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు). రెండు బిలియన్‌ డాలర్ల మార్కును దాటిన తొలి ఐపీఎల్‌ ఫ్రాంచైజీగా ముంబయి నిలిచింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.17,626 కోట్ల విలువతో రెండో స్థానంలో ఉండగా..చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.16,674 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...