Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌ వేలంపై ఆమిర్‌ గురి

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 5:45 PM జాతీయంవినోదం
ఐపీఎల్‌ వేలంపై ఆమిర్‌ గురి - Ushodayam
పాక్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ 2027 ఐపీఎల్‌ వేలంలో పేరు నమోదు చేసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్‌ పాస్‌పోర్ట్‌ పొందిన ఆయన.. అఫ్గాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ డ్రాఫ్ట్‌లో యూకే ఆటగాడిగా పేరిచ్చారు. ఏపీఎల్‌లో ఎంపికైతే ఐపీఎల్‌లోనూ బ్రిటిష్‌ పౌరుడిగా ఆడేందుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నిర్ణయం కీలకం కానుంది.

Comments

G
Loading comments...