Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐఫోన్ ఆఫర్లతో సైబర్ మోసం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:24 PM జాతీయంవాణిజ్యం
ఐఫోన్ ఆఫర్లతో సైబర్ మోసం - Ushodayam
ఐఫోన్ డ్యుయోపై 25 శాతం డిస్కౌంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని కాస్పర్‌స్కీ హెచ్చరించింది. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా ప్రీఆర్డర్ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించింది. పరిమిత ఆఫర్ల పేరుతో ఫోన్ నంబర్లు, వాట్సప్ ఖాతాలు, ఈమెయిల్ వివరాలను సేకరిస్తున్నారని తెలిపింది. ఈ సమాచారం భవిష్యత్తులో భారీ మోసాలకు దారితీయవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...