Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి: జగన్‌

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 1:15 PM కడపGeneral
అధికారులు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి: జగన్‌ - Ushodayam
“మా వాళ్లపై చేయి వేస్తే నాపై వేసినట్టే. టైమ్‌ మీది.. మా టైమ్‌ వస్తుంది, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం” అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. అధికారులు చంద్రబాబుకు కాదు, రాజ్యాంగానికి విధులు నిర్వహిస్తున్నారని గుర్తుంచుకోవాలని, ఇప్పటికైనా మారాలని సూచించారు.

Comments

G
Loading comments...