Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ‘ధురంధర్‌ 2’ను దాటెనా?

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 5:50 PM జాతీయంవినోదం
అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ‘ధురంధర్‌ 2’ను దాటెనా? - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌ నటిస్తున్న ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ను అధిగమిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 22 ‘రామాయణ’ రూ.7.24 కోట్ల వసూళ్లు సాధించగా, ‘ధురంధర్‌ 2’ రూ.47.90 కోట్లు రాబట్టింది. నవంబర్‌ 5న ‘రామాయణ’ విడుదల కానుంది. దీపావళి సమయానికి బుకింగ్స్‌ మరింత పెరుగుతాయని ట్రేడ్‌ నిపుణుడు గిరీశ్‌ జోహర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...