Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి అశోక్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 17, 2026 10:22 AM ప్రకాశం General
అద్దంకి టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి అశోక్‌ - Ushodayam
అద్దంకి మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిగా టీడీపీ కాకాణి అశోక్‌ను ఖరారు చేసింది. కాకాణిపాలేనికి చెందిన ఆయన ప్రస్తుతం టీడీపీ పట్టణ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఇంటర్‌ పూర్తి చేసిన అశోక్‌.. తండ్రి వారసత్వంగా వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. గతంలో నాగులపాడు సహకార సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేశారు.

Comments

G
Loading comments...