Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మున్సిపాలిటీలో మహిళల హవా

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:06 AM ప్రకాశం General
అద్దంకి మున్సిపాలిటీలో మహిళల హవా - Ushodayam
అద్దంకి మున్సిపాలిటీలో ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. మొత్తం 32 వార్డుల్లో 17 వార్డులు మహిళలకు రిజర్వు కాగా, ఆరో వార్డు అభ్యర్థి తిరుపతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 16 వార్డుల్లో మహిళా అభ్యర్థుల మధ్య పోటీ జరగనుంది. దీంతో నూతన పాలకవర్గంలో మహిళల పాత్ర కీలకం కానుంది. ఆదివారం నిర్వహించిన ఎన్నికల అవగాహన సమావేశంలో మహిళా అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Comments

G
Loading comments...