Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలి

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:56 AM కాకినాడGeneral
అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలి - Ushodayam
MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో కొత్తపల్లి మండలంలో జనసేన మండల అధ్యక్షుడు రావ్ అక్షయ్ గ్రామాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాకతిప్ప, శక్తి బలిజిపేట గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. కూటమి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...