Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిషేక్‌ సెంచరీపై యువీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 5:53 PM జాతీయంక్రీడలు
అభిషేక్‌ సెంచరీపై యువీ ఆసక్తికర వ్యాఖ్యలు - Ushodayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్‌ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేయడంపై మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. “30 లేదా 34 బంతుల్లో సెంచరీ చేయడం నా వల్ల కాదు” అంటూ అభిషేక్‌ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు. వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌తో పాటు బౌలర్ల ప్రదర్శననూ కొనియాడాడు.అభిషేక్‌ 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు.

Comments

G
Loading comments...