Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో సాక్షి విలేఖరి ఇంటిపై దాడి

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:31 AM నంద్యాలGeneral
ఆత్మకూరులో సాక్షి విలేఖరి ఇంటిపై దాడి - Ushodayam
ఆత్మకూరులో సాక్షి విలేఖరి ఎన్‌వీ సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపారు. అంతకుముందు పోలీసుల సమక్షంలోనూ తనను బెదిరించారని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని సుబ్బారెడ్డి ఆరోపించారు. తనకు ప్రాణహాని జరిగితే ఆయనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...