Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రి భవనం..సేవలకు సిద్ధం

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 9:39 AM నాగర్ కర్నూల్General
ఆసుపత్రి భవనం..సేవలకు సిద్ధం - Ushodayam
కొల్లాపూర్ పట్టణ సమీపంలోని రామాపురం గుట్ట ప్రాంతంలో రూ.20 కోట్లతో ప్రాంతీయ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేశారు. రూ. 12 కోట్లతో భవనం నిర్మాణం జరిగిందని, రూ.8 కోట్లతో ఆసుపత్రిలో సామగ్రి ఏర్పాటుకు కేటా యించినట్లు ఇంజినీరింగ్ విభాగం ఏఈ బాల్ రాజు తెలిపారు. నూతన భవన నిర్మాణంతో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...