Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు మరో 3 కాంస్యాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 2:51 PM జాతీయంక్రీడలు
ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు మరో 3 కాంస్యాలు - Ushodayam
ఆసియా పారా క్రీడలు 2026లో భారత పారా బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు మరో మూడు కాంస్య పతకాలు సాధించారు. కృష్ణ నగర్‌-నిత్య శ్రీ జోడీ, సుహాస్‌ యతిరాజ్‌, అభిజీత్‌ సఖుజా సెమీఫైనల్లో ఓడినా మూడో స్థానంతో పతకాలు దక్కించుకున్నారు. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 68కి చేరింది. ఇందులో 15 స్వర్ణాలు, 22 రజతాలు, 31 కాంస్యాలు ఉన్నాయి. మహిళల డిస్కస్‌ త్రో ఎఫ్‌54 విభాగంలో సువర్ణ రాజ్‌ 15.66 మీటర్లతో స్వర్ణం గెలిచింది.

Comments

G
Loading comments...