Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా గేమ్స్‌.. భారత్‌కు మరో రెండు పతకాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 5:29 PM జాతీయంక్రీడలు
ఆసియా పారా గేమ్స్‌.. భారత్‌కు మరో రెండు పతకాలు - Ushodayam
ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. మహిళల 200 మీటర్ల (T12) ఫైనల్లో సిమ్రాన్‌ శర్మ 24.80 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించింది. అదే పోటీలో తేజల్‌బెన్‌ దామోర్‌ 25.23 సెకన్లతో కాంస్య పతకం గెలుచుకుంది. అంతకుముందు దీప్తి జీవాంజి 400 మీటర్ల (T20) విభాగంలో స్వర్ణం సాధించగా, జావెలిన్‌ త్రోలో ప్రదీప్‌ కుమార్‌ రజతం, ఆయుష్‌ వర్మ కాంస్యం గెలుచుకున్నారు.

Comments

G
Loading comments...