Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్‌ షూటింగ్‌లో భారత్‌కు రజత పతకం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 20, 2026 9:32 AM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్‌ షూటింగ్‌లో భారత్‌కు రజత పతకం - Ushodayam
నాగోయా, జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్‌లో భారత షూటర్లు ఎలవెనిల్‌ వలరివన్‌, సోనమ్‌ మాస్కర్‌, వినోద్‌ విదార్సా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు. దీంతో షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది.

Comments

G
Loading comments...