Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ మోడల్ స్కూల్‌లో 6 గెస్ట్ పోస్టులు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:56 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్ మోడల్ స్కూల్‌లో 6 గెస్ట్ పోస్టులు - Ushodayam
ఆసిఫాబాద్ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో IIT, NEET, JEE కోచింగ్ కోసం ఆరు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సచ్చిదానంద చారి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో MSc పూర్తి చేసిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6లోగా asifabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, హార్డ్ కాపీలను డీఈవో కార్యాలయంలో అందించాలని కోరారు.

Comments

G
Loading comments...