Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల సమస్యలపై సమ్మె నోటీసు

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:38 PM ఖమ్మంGeneral
ఆశా వర్కర్ల సమస్యలపై సమ్మె నోటీసు - Ushodayam
ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే 2026 డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని పేర్కొంటూ బనిగండ్లపాడు డాక్టర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.

Comments

G
Loading comments...