Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలల్లో 23 మందికి మరణశిక్ష.. న్యాయమూర్తి బదిలీ

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:44 PM జాతీయంGeneral
ఆరు నెలల్లో 23 మందికి మరణశిక్ష.. న్యాయమూర్తి బదిలీ - Ushodayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్‌ దివాకర్‌ బదిలీ అయ్యారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 11 కేసుల్లో 23 మందికి ఆయన మరణశిక్ష విధించారు. తన కోర్టులో విచారణలో ఉన్న 97 కేసులను ఉపసంహరించుకోవడంపై దివాకర్‌ అభ్యంతరం తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా పరిపాలనా ఉత్తర్వులతో కేసులను ఉపసంహరించవచ్చా అని ప్రశ్నించారు. ఈ పరిణామాల మధ్య ఆయన బదిలీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...