Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్టీసీ బస్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 6:56 AM వికారాబాద్General
ఆర్టీసీ బస్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం - Ushodayam
వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామీణ ప్రాంతంలో కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి సోమవారం ప్రసవించింది. గౌతాపూర్ వద్ద పురిటినొప్పులు రావడంతో ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును ఆసుపత్రికి మళ్లించేలోపే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...