Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే వారణాసి భారీ

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:31 AM జాతీయంవినోదం
ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే వారణాసి భారీ - Ushodayam
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ‘వారణాసి’ ఐదారు రెట్లు పెద్ద చిత్రమని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. బ్రెజిల్‌లోని సావో పాలో చలనచిత్రోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణకు 315 రోజులు పట్టగా, ‘వారణాసి’ని 275 రోజుల్లో పూర్తి చేశామన్నారు. ముందస్తు ప్రణాళికతో 40 రోజుల సమయం ఆదా చేశామని తెలిపారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Comments

G
Loading comments...