Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4.20 లక్షల సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:44 PM జాతీయంGeneral
4.20 లక్షల సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్ - Ushodayam

Photo Gallery

4.20 లక్షల సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్ - gallery image 1
4.20 లక్షల సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్ - gallery image 2
ఆదిలాబాద్ జిల్లా సంగిడి వాసికి నకిలీ ఎస్కార్ట్ లింక్ పంపి రూ.4.20 లక్షలు కాజేసిన కేసులో రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడిని గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా 220 ఫిర్యాదులున్నాయి. నిందితుడి నుంచి మొబైళ్లు, ల్యాప్‌టాప్‌ సహా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడికి రూ.2 లక్షలు తిరిగి ఇప్పించారు. సైబర్ మోసమైతే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...