Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:31 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆలేరులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన - Ushodayam
ఆలేరులోని బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు, ఓటు ప్రాధాన్యతపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు ఆనంద్ కోరారు. గురువారం ఆలేరు రైల్వే గేట్ వద్ద ఓటు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చిలుగూరి శాంతిరెడ్డి, శంకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...