Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు మార్కెట్‌కు భారీగా మలుగు పాము చేపలు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 15, 2026 10:36 AM పశ్చిమగోదావరి General
ఆకివీడు మార్కెట్‌కు భారీగా మలుగు పాము చేపలు - Ushodayam
ఆకివీడు డైలీ మార్కెట్‌కు మంగళవారం భారీగా ‘మలుగు పాము’ చేపలు వచ్చాయి. ఈ సీజన్‌లో మత్స్యకారుల వలలకు ఇవి ఎక్కువగా చిక్కుతున్నాయని వ్యాపారులు తెలిపారు. మాంసాహార ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. నడుము నొప్పికి ఇవి ఔషధంగా పనిచేస్తాయన్నది స్థానికుల నమ్మకం. పరిమాణాన్ని బట్టి ఒక్కో చేప రూ.1,500 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...