Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ విడుదలపై తుఫాన్ ప్రభావం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:22 AM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’ విడుదలపై తుఫాన్ ప్రభావం - Ushodayam
విక్టరీ వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే ఏపీలో తుఫాన్ ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. వర్షాల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విడుదల వాయిదాపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...