Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వార్తల్లో నిజం లేదు!

Follow Ushodayam on Google
Shruthi Sep 27, 2026 9:52 AM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వార్తల్లో నిజం లేదు! - Ushodayam
సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, మేకర్స్ ప్రమోషన్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్‌లు ప్రారంభంకావడంతో పాటు నేడు ఫస్ట్ సింగిల్ విడుదల కానుండటంతో, షెడ్యూల్ ప్రకారమే చిత్రం థియేటర్లలోకి రానుందని స్పష్టమవుతోంది.

Comments

G
Loading comments...