Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ యాస సహజం కదా.. రష్మిక

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:34 AM జాతీయంవినోదం
ఆ యాస సహజం కదా.. రష్మిక - Ushodayam
తన హిందీ యాసపై వస్తున్న విమర్శలకు నటి రష్మిక స్పందించింది. దక్షిణ భారతదేశానికి చెందిన తనకు దక్షిణాది యాస సహజంగానే వచ్చిందని, దానిపై విమర్శలు చేయడం సరికాదని తెలిపింది. సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి తనను ఏదో ఒక విషయంలో ట్రోల్‌ చేస్తూనే ఉన్నారని తాజా ఇంటర్వ్యూలో రష్మిక పేర్కొంది. తన మాటతీరు మరోలా ఉండాలని ఆశించడం సమంజసం కాదని చెప్పింది.

Comments

G
Loading comments...