Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులు ప్రారంభం

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 5:39 PM అమరావతిGeneral
714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులు ప్రారంభం - Ushodayam
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు. గత ఒప్పందాలు కార్యరూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు కుదిరిన 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులు కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖలో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Comments

G
Loading comments...