Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ తమిళ నటి కన్నుమూత

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 1:23 PM జాతీయంవినోదం
ప్రముఖ తమిళ నటి కన్నుమూత - Ushodayam
ప్రముఖ తమిళ నటి వత్సల రాజగోపాల్‌ (93) కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో శుక్రవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంతో 60 ఏళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేశారు. అందులో మధుబాల అమ్మమ్మగా నటించారు. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె 400కు పైగా చిత్రాల్లో నటించారు. ‘సతి లీలావతి’, ‘అన్నియన్‌’, ‘మొళి’, ‘రిథమ్‌’ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు.

Comments

G
Loading comments...