Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్ల మహిళగా మారిపోయా: వామికా

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 3:32 PM జాతీయంవినోదం
50 ఏళ్ల మహిళగా మారిపోయా: వామికా - Ushodayam
‘ప్రహార్‌’ సినిమాలో 50 ఏళ్ల జ్యోతి నికమ్‌ పాత్ర కోసం చేసిన మేకప్‌లో తనను తాను గుర్తుపట్టలేకపోయానని నటి వామికా గబ్బీ తెలిపింది. గంటల తరబడి మేకప్‌ చేయించుకున్న తర్వాత అద్దంలో తన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. 30 ఏళ్ల మహిళ నుంచి 50 ఏళ్ల వయసుకు చేరే క్రమంలో పాత్రలో వచ్చే మార్పులు, కలలను చూపించడం కొత్త అనుభూతినిచ్చిందని చెప్పింది.

Comments

G
Loading comments...