Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే రెండేళ్లలో 4,000 ఉద్యోగాల కోత: జాగ్వార్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 08, 2026 9:53 AM జాతీయంవాణిజ్యం
వచ్చే రెండేళ్లలో 4,000 ఉద్యోగాల కోత: జాగ్వార్‌ - Ushodayam
వచ్చే రెండేళ్లలో 4,000 ఉద్యోగాలను తగ్గించుకోనున్నట్లు జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ సీఈఓ పీబీ బాలాజీ తెలిపారు. వ్యయాలు తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కోత ప్రభావం ప్రధానంగా యూకేలో ఉంటుందని పీబీ బాలాజీ తెలిపారు. భారత కార్యకలాపాలపై ప్రభావం ఎంతన్నది స్పష్టం చేయలేదు.

Comments

G
Loading comments...