Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 2:22 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
3 మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం - Ushodayam
హిందూపురం, చిలమత్తూరు, పరిగి పరిధిలో రెన్యువల్ కాని 3 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు హిందూపురం ఎక్సైజ్ సీఐ ఎన్. లక్ష్మి దుర్గయ్య తెలిపారు. గజిట్ నంబర్లు 50, 56, 58 పరిధిలో దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్‌కేడీవీ ప్రసాద్, శ్రీ సత్యసాయి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. నరసింహులు ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...