Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 ఏళ్ల కష్టం ఫలించింది.. ఆసియా క్రీడల్లో పతకం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 26, 2026 12:35 PM జాతీయంక్రీడలు
25 ఏళ్ల కష్టం ఫలించింది.. ఆసియా క్రీడల్లో పతకం  - Ushodayam
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ తన 25 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. 2006లో తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్నానని, రెండు దశాబ్దాల తర్వాత పతకం సాధించానని తెలిపారు. మద్దతు అందించిన నవీన్ జిందాల్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Comments

G
Loading comments...