Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2030కి రూ.200 లక్షల కోట్ల

Follow Ushodayam on Google
Shruthi Sep 28, 2026 8:58 AM జాతీయంవాణిజ్యం
2030కి రూ.200 లక్షల కోట్ల - Ushodayam
2030 నాటికి ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం రూ.170-180 లక్షల కోట్లకు, గరిష్ఠంగా రూ.200 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయని ఛైర్మన్ శెట్టి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనే రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటిన బ్యాంక్, 2026 జూన్‌ నాటికి రూ.110.01 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...