Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16 ఏళ్ల తర్వాత అంధుల సంరక్షణ కేంద్రానికి పోలండ్ ప్రధాని

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 4:47 PM అంతర్జాతీయంGeneral
16 ఏళ్ల తర్వాత అంధుల సంరక్షణ కేంద్రానికి పోలండ్ ప్రధాని - Ushodayam
భారత్ పర్యటనకు వచ్చిన పోలండ్ ప్రధాని డొనాల్డ్ టుస్క్.. 16 ఏళ్ల క్రితం సందర్శించిన బెంగళూరులోని అంధుల సంరక్షణ కేంద్రానికి మళ్లీ వెళ్లారు. అక్కడి చిన్నారులను కలుసుకుని ముచ్చటించారు. అప్పట్లో చిన్నారులు పాడిన పోలండ్ జాతీయగీతాన్ని ఇప్పటికీ గుర్తుంచుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారిని మళ్లీ కలవడం భావోద్వేగానికి గురిచేసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...