Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1500% పెరిగిన బంగారం స్మగ్లింగ్

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 7:57 PM జాతీయంవాణిజ్యం
1500% పెరిగిన బంగారం స్మగ్లింగ్ - Ushodayam
భారత్‌లో బంగారం అక్రమ రవాణా గణనీయంగా పెరిగిందని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దిగుమతి సుంకాల భారం కారణంగా దాదాపు 50 మెట్రిక్ టన్నుల గోల్డ్ స్మగ్లింగ్ జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ధరల పెరుగుదల వల్ల పసిడి డిమాండ్ 29 శాతం మేర తగ్గి 162.5 టన్నులకు చేరింది. అయినప్పటికీ విలువ పరంగా డిమాండ్ 3 శాతం పెరగడం గమనార్హం.

Comments

G
Loading comments...