Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో పోక్సో నిందితుడికి 10 ఏళ్ల జైలు

Follow Ushodayam on Google
Anuroop Sep 26, 2026 8:36 AM విశాఖపట్నంGeneral
విశాఖలో పోక్సో నిందితుడికి 10 ఏళ్ల జైలు - Ushodayam
బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడికి విశాఖ పోక్సో న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.1.20 లక్షల జరిమానా విధించింది. కంచరపాలేనికి చెందిన ఉండ ఎర్ని విజయ గణపతి కృష్ణపై 2022లో కేసు నమోదైంది. జరిమానాలో రూ.లక్షను బాధితురాలి తల్లిదండ్రులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసులోని మిగిలిన నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.

Comments

G
Loading comments...