Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి పేరుతో వెయ్యి మందికి వల వేసిన నిందితుడు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 6:58 AM హైదరాబాద్General
యువతి పేరుతో వెయ్యి మందికి వల వేసిన నిందితుడు - Ushodayam
సామాజిక మాధ్యమాల్లో యువతి పేరుతో సుమారు వెయ్యి మందిని మోసగించిన పవన్‌కుమార్‌ను సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిందితుడు మహిళ ఫొటోలతో నకిలీ ఖాతాలు సృష్టించి నాలుగేళ్లుగా చాటింగ్‌ చేశాడు. బాధితులను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి పరిచయాల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...