Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్ కు కాంస్యం, రజతం

Follow Ushodayam on Google
Udayam Desk Nov 03, 2026 10:25 AM జాతీయంక్రీడలు
యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్ కు కాంస్యం, రజతం - Ushodayam
యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. జూడోలో ఖుష్బూ రాజక్‌భాయ్‌ దర్జదా రజతం, స్విమ్మింగ్‌లో ధినిధి దేశింఘు కాంస్యం సాధించారు. మహిళల 63 కిలోల జూడో ఫైనల్లో జర్మనీకి చెందిన జోలినా చేతిలో ఖుష్బూ ఓడింది. 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ధినిధి 56.27 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...