Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్‌ ఒలింపిక్స్‌కు 17 మంది భారత అథ్లెట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:19 PM జాతీయంక్రీడలు
యూత్‌ ఒలింపిక్స్‌కు 17 మంది భారత అథ్లెట్లు - Ushodayam
సెనెగల్‌లో అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 13 వరకు జరగనున్న 2026 యూత్‌ ఒలింపిక్స్‌కు భారత ఒలింపిక్‌ సంఘం 17 మంది అథ్లెట్లతో కూడిన జట్టును ప్రకటించింది. 11 క్రీడాంశాల్లో వీరు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా ఒలింపిక్‌ ఈవెంట్‌ జరగనుండటం విశేషం. ఈ పోటీల్లో 207 దేశాల నుంచి సుమారు 2,700 మంది యువ అథ్లెట్లు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...