Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఛార్జీలపై కేంద్రం స్పష్టత

Follow Ushodayam on Google
SAI NATH Sep 16, 2026 6:18 PM జాతీయంవాణిజ్యం
యూపీఐ ఛార్జీలపై కేంద్రం స్పష్టత - Ushodayam
యూపీఐ చెల్లింపులు సాధారణ వినియోగదారులకు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని యూపీఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేస్తారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత విధానంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

Comments

G
Loading comments...