Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్య సెంచరీ.. ఆస్ట్రేలియాపై యువ భారత్‌ క్లీన్‌స్వీప్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 24, 2026 9:26 AM జాతీయంక్రీడలు
లక్ష్య సెంచరీ.. ఆస్ట్రేలియాపై యువ భారత్‌ క్లీన్‌స్వీప్‌ - Ushodayam
ఆస్ట్రేలియాతో అండర్‌-19 వన్డే సిరీస్‌ను యువ భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో వన్డేలో యువ భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముందుగా ఆస్ట్రేలియా 254 పరుగులు చేయగా, భారత్‌ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాగ్ర ఓజా 45, రజత్‌ భఘేల్‌ 44 నాటౌట్‌గా రాణించారు.

Comments

G
Loading comments...