Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యలహంక ఆస్తిపై షర్మిల కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 8:58 AM అమరావతిGeneral
యలహంక ఆస్తిపై షర్మిల కీలక వ్యాఖ్యలు - Ushodayam
బెంగళూరులోని యలహంక ప్యాలెస్ దేవుడి సాక్షిగా 100 శాతం తనది, తన పిల్లలదేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఆస్తుల పంపకాల్లో భాగంగానే అది తమకు దక్కిందని, జగన్ ఆరోపణలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా తీవ్ర ధ్వజమెత్తారు. తన కుమార్తె అంజిలిరెడ్డి కోరిక మేరకు సొంత ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నానని, అయితే వివాదాలు వద్దనే ఉద్దేశంతో వేడుకను వేరే ప్రదేశానికి మార్చినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...