Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్‌లో భారతీయుడికి కీలక పదవి

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 6:04 PM జాతీయంవాణిజ్యం
యాపిల్‌లో భారతీయుడికి కీలక పదవి - Ushodayam
ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌లో భారతీయ మూలాలున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాజేష్‌ అంబటి వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. దాదాపు 18 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న ఆయన.. ప్రస్తుతం కనెక్టివిటీ, సెల్యులార్‌, శాటిలైట్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజేష్‌ తన కెరీర్‌ను మోటరోలాలో ప్రారంభించి, 2009లో యాపిల్‌లో చేరారు.

Comments

G
Loading comments...